న్యూస్ పవర్. జనవరి.02/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేందములోని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ ఛైర్మెన్ గారి కార్యాలయములో..
ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్ జిల్లా కమిటీ సభ్యులు గా పసుల బాలరాజు .. నియామకమైన సందర్బంగా బాలరాజు కు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపి...
మానకొండూర్ శాసన సభ్యులు, డాక్టర్ రసమయి బాలకిషన్ .మండల దళిత సంఘాల నాయకులు ప్రత్యేక ధన్యవాదములు* తెలిపారు..
ఈ కార్యక్రమం లో సర్పంచ్ మంద సుశీల లింగయ్య,తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్,అంబేద్కర్ సంఘo మండల అధ్యక్షులు రాగటి దేవదాసు, ఉపాధ్యక్షులు కాసుపాక శంకర్, ప్రధాన కార్యదర్శి సావనపెల్లి రవి, తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి. ఎలుక రాజన్న, మండల నాయకులు పసుల నరేష్ కుమార్, సావనపెల్లి శంకర్, పసుల పర్శరాములు,ఎర్ర బాబు,సావనపెల్లి శంకర్,మాట్ల రాజు. తదితరులు పాల్గొన్నారు..