౼ రైతును రాజు గా చూడాలన్నదే ముఖ్యమంత్రి KCR గారి లక్ష్యం
౼కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి
రసమయి బాలకిషన్
_తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్_
_మానకొండూర్ శాసన సభ్యులు
ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో ఘనంగా
రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు.
_ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ శ్ రసమయి బాలకిషన్ హజరై మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని,కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు,ప్రజాప్రతినిధులు పని చేయాలి అని అన్నారు. సుమారు 1300 కోట్లతో_ _25,000 లోపు రైతు రుణమాఫీ చేశారని,_
_రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేవలం మూడు సంవత్సరాల్లో సుమారు 80 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి_ _సుమారుగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నమేనని అన్నారు._
_రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే నని అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని అన్నారు.
-----------------------------------------------------------------------
ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి మీకు స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716.