మనతెలంగాణ పత్రిక క్యాలేండర్ ను ఆవిష్కరించిన ఎంపిపి

0
౼పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేయాలి
ఇల్లంతకుంట వార్తలు:
పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యలను పరిష్కరించే వారధులుగా పనిచేయాలని ఎంపిపి వుట్కూరి వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మనతెలంగాణ దినపత్రిన క్యాలేండర్ ను ఆవిష్కరించారు. మనతెలంగాణ పత్రిక కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జోగం రాజు, ఎంఇఓ బన్నాజీ, ఎపిఎం వాణీశ్రీ, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు చల్ల నారాయణ, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, సర్పంచ్ కూనబోయిన బాలరాజు భాగ్యలక్ష్మీ, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్, దొంతి మల్లయ్య,గుర్రం సందీప్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నాయిని రమేష్ గౌడ్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top