నిరు పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

0

ఇల్లంతకుంట వార్తలు :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కడారి మల్లేశంకి మంజూరైన 17,000 రూపాయల చెక్కును స్వయంగా కడారి మల్లేశం  ఇంటికి వెళ్లి అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
 
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ  మానకొండూర్  శాసన సభ్యులు  రసమయి బాలకిషన్ ఆదేశాల  మేరకు ఈ రోజు లబ్దిదారునికి స్వయంగా ఇంటికి వెళ్లి సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కును  అందజేయడం జరిగింది. అని అన్నారు..
ఈ సందర్భంగా మానకొండూర్  శాసన సభ్యులు.రసమయి బాలకిషన్ కి లబ్దిదారుడు ధన్యవాదాలు తెలిపారు.. 

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు.దురుముట్ల శ్రీనివాస్.గనగోని రాజశేఖర్.తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top