తెలంగాణ ప్రదేశ్ కిసాన్ సెల్ జెయింట్ కోఆర్డినేటర్ గా నియామకం

0
తెలంగాణ ప్రదేశ్ కిసాన్ సెల్ జెయింట్ కోఆర్డినేటర్ గా నియామకం
ఇల్లంతకుంట వార్తలు:
కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ ముత్యాల మల్లా రెడ్డి    నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు  అన్వేష్ రెడ్డి  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ముత్యాల మల్లారెడ్డి మాట్లాడుతూ, తన నియామకం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ప్రోత్సహించే విధానానికి నిదర్శనం అని అన్నారు. మాహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి మహోన్నత వ్యక్తులు నాయకత్వం వహించిన గొప్ప చరిత్ర ఉన్న పార్టీకి రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ గా నియమించినందుకు డీసీసీ అధ్యక్షులు కవ్వంపెల్లి సత్యనారాయణ  మరియు నాగుల సత్యనారాయణ గౌడ్   నన్ను గుర్తించి నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. తాను గతంలో  ఎన్నో పదవులు తెలంగాణ  వివిధహోదాల్లో పార్టీ కోసం కష్టపడుతున్న తనకు తోడ్పాటు ఇస్తున్న నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ కి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక మీదటకూడా అందరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తా అనిచేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ కళ్లెపు రజనీకాంత్ మండల బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం యువజన నాయకులు మండల మామిడి నరేష్ గారి పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మంజూర్ అలీ బద్దం రమణారెడ్డి భగవాన్ రెడ్డి రాజ మల్లయ్య నా నియామకానికి సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదములు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top