రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై అక్రమ కేసును నిరసిస్తూ మండల మేజిస్టేట్ కార్యాలయం ముందు కళ్లకి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన చేసిన మండల బీజేపీ నాయకులు
ఇల్లంతకుంట మండలం కేంద్రంలో తెలంగాణా రాష్ట్రము లో తెరాస ప్రభుత్వ అవినీతి,వైయిపాల్యాను ఎత్తి చూపుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటు,ఉపాధ్యాయ,ఉద్యోగులను ఇబ్బందులు పెడ్తున్న జీ ఓ 317 ను వెంటనే సవరణ చేయాలనీ తెలంగాణా ప్రభుత్వం కెసిఆర్ కాళ్ళు తెరవాలని జనజాగారణ దీక్ష కార్యక్రమం కరీంనగర్ ఎంపీ కార్యలయంలో పార్లమెంట్ సభ్యులుబండి సంజయ్ గారిని అరెస్టు చేయమని పోలీస్ వాళ్లపై ఒత్తిడి చేసి అక్రమంగా జైలు కి పంపించిన ఈ తెలంగాణా ప్రభుత్వ తీరుకు నిరసనగా, ప్రజాస్వామ్యన్ని కూని చేయొద్దని ఇల్లంతకుంట మండల మేజిస్టేట్ కార్యాలయం ముందు కళ్ళకి నల్ల బట్టలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేసిన బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు, నాగసముద్రల సంతోష్, బత్తిని స్వామి, బొల్లారం ప్రసన్న,గజ్జల శ్రీనివాస్,బండారి రాజు, ఎలుక రామస్వామి, మామిడి హరీష్, అనగోని అవినష్, వజ్జపెల్లి శ్రీకాంత్, తిప్పారపు శ్రవణ్,అంతటి వేణు,గొర్రె అఖిల్, దురుముట్ల ప్రశాంత్, పెంటలా అక్షయ్, శ్రీనివాస్, ఎలుక చింటూ, పొట్ల వెంకటేష్ తదితరులు పాలుగోన్నారు.