డబుల్ బెడ్రూం పనులు త్వరగా పూర్తి చేయాలి

0


ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో    పెద్దలింగపూర్ మరియు ఇల్లంతకుంట గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణల పరిశీలన  ఈ సందర్భంగా  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసాగిస్తుదాని పేద ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధుల  పామ్ హజ్ లు గెస్ట్ హౌజ్ లు 6నెలలో పూర్తి అవుతున్నాయి. కానీ పేద ప్రజల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మాత్రం ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదని అన్నారు.

 పెద్దలింగపూర్ గ్రామంలో2016లో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు శoఖుస్థాపన చేస్తే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదని అలాగే ఇల్లంతకుంట కంది కట్కూర్ పొత్తూర్ తదితర గ్రామాల్లో నిర్మాణం పేరుతో చాలా రోజులుగా ప్రజలను మభ్యపెడుతున్నా  నాయకులు ఇప్పటికైన పనులు పూర్తి చేసి పేద ప్రజల స్వంత ఇట్టి కల నెరవేర్చాలని ఆయన అన్నారు లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గృహ ప్రవేశ కార్యక్రమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సావనపెళ్లి రాములు సామ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top