కరీంనగర్ జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న వోరగంటి. ఆనంద్

0

ఇల్లంతకుంట వార్తలు:
 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్    పర్యటించి అంగాన్ వాడి కేంద్రాలు,ప్రభుత్వ పాఠశాలలలో ఆహార భద్రత చట్టం జిల్లాలో అమలు అవుతున్న విధానాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించి అనంతరం  కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మరియు సభ్యులు జిల్లా కలెక్టర్, అడిషనల్  కలెక్టర్, డి బ్వ ఓ ,డి ఆర్ డి ఓ , డి ఎం &హోం ,డి ఇ ఓ ,ఆర్ డి ఓ ఎస్ , డి స్ ఓ.జెడ్పీచైర్మన్,
ఎం ఆర్ ఓ.లు ఎంపీడీఓ.లు,  ఎంపీపీలు,సర్పంచ్ లు,స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top