ఊరూరా రైతుబంధు సంబురాలు
పల్లె నర్సింహరెడ్డి
_ఇల్లంతకుంట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు_
ఇల్లంతకుంట వార్తలు:
తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ ఆదేశల మేరకు రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి
గ్రామంలో ఇల్లంతకుంట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి మరియు గ్రామ రైతులు
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్,అని వరి నారుతో
పొలంలో వ్రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం పల్లె నర్సింహరెడ్డి మాట్లాడుతూ రైతు బంధు పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని అన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని రైతు బంధు పథకం పండుగ చేసిందని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సాయం ఈ జనవరి 10 నాటికి రూ. 50 వేల కోట్లకు చేరుతున్న సందర్భంగా రైతన్నలు ఊరూరా సంబురాలు జరుపుకొంటున్నారని అన్నారు.వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపినారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు MPTC గొట్టిపర్తి పర్షరాములు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టిపర్తి ఆంజనేయులు గౌడ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ యార దేవేందర్ యాదవ్, ...
నాయకులు వడియాల సత్యనారాయణ రెడ్డి, సుధ గోని బాల గౌడ్, రెడ్డిముత్యం రెడ్డి, కొలనుపాక ముత్యంరెడ్డి , ఎలుక పెళ్లి మల్లయ్య, నల్లూరి యాదగిరి ,పారు నంది మోహన్, గోకులకొండ తిరుపతి, జుట్టుపోచమల్లు, పెరుక బాలయ్య, కునవేణి అనిల్, తిప్పరవేని ఎల్లయ్య, కునవేణి కిషన్, తూముల హరీష్ (ఢిల్లీ) పండుగ బాలయ్య పాల్గొన్నారు.