రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చి ఈ రోజుకు 45 నెలలు ఐన హామీ నెరవేర్చకపోవడం తో బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం చెస్తుంటే పోలీస్ లపై ఒత్తిడి చేసి అక్రమంగా లేపించటంతో బెంద్రం.తిరుపతిరెడ్డి బీజేపీ మండల మాట్లాడతూ..ఇల్లంతకుంట మండలం కేంద్రంలో పోలీస్ బలగాలను దింపి బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేయకుండా చెప్పిన సమయానికి 11 గంటలకు బస్టాండ్ ఆవరణలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని ఇచ్చిన హామీ కేటీర్ వెంటనే నెరవేర్చాలని నిరసన కార్యక్రమం చేస్తూంటే జిల్లా పోలీస్ అధికారులు వచ్చి బలవంతంగా లేపడం సరికాదన్నారు,నా ఇల్లంతకుంట మండల ప్రజలకు కనీసం జ్వరం వచ్చిన ఇంజక్షన్లు కూడా లేవు, x-ray, స్కానింగ్ సౌకర్యం లేదు, రక్త పరీక్షలు లేవు,ప్రమాదవైశాస్తూ పాము కుట్టిన,అక్షిడెంట్లు జరిగిన, ఇబ్బందులతో పురుగుల మందు తగినవాళ్ళకి కూడా వైద్య సౌకర్యం లేక ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోలుపోతుంటే KTR గారిలో చలనం లేదు,,బస్టాండ్ ఆవరణలో పోలీస్ బలగాలను పెట్టి ప్రజలను భయబ్రాంతులను పెట్టుతున్న KTR మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలనీ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మాట గుర్తు చేస్తూ నిరసన తో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అంటూ మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు దామెర కృష్ణా, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,మండల బీజేపీ ఉపాధ్యక్షులు దండవేణి రజినీకాంత్ మండల ప్రచాన కార్యదర్శిలు నాగసముద్రాల. సంతోష్,బత్తిని స్వామిమండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్,దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి శేఖర్,మండల బీజేపీ నాయకులు చుక్క రమేష్,దండ్ల. సురేష్,రమేష్ శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.