రేవంత్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం

0



ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి  మాట్లాడుతూ కెసిఆర్  జన్మదినం జరుపుకోవడం అంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో లో పెట్టడం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం హౌస్ అరెస్టు చేయడం ముందస్తు అరెస్టు చేయడం మేనా ఇదేనా ప్రజాస్వామ్యం నువ్వు పాలించే పాలన రాక్షస పాలన లాగా ఉన్నది కేసీఆర్  మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని తేలిపోయింది. ముఖ్యమంత్రి  ప్రతిపక్ష నాయకులు అంటే మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకు భయం కలుగుతుందో అర్థం కావడం లేదు నువ్వు చేసే పనులు ప్రజల పక్షాన ప్రజలకు అవసరమైన పనులు చేయాలని కానీ మీ కుటుంబానికి బాగోగుల కొరకు లబ్ది కొరకు చేయడం మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి  ప్రజల పక్షాన పోరాడే వ్యక్తులను ప్రతిపక్ష నాయకులను ముందు అరెస్టు చేయడం   మంచి పద్ధతి కాదు   కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం తక్షణమే బేషరతుగా మా పిసిసి అధ్యక్షుల వారిని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ మండల జాయింట్ సెక్రెటరీ నేత బాబు మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ అధ్యక్షులు బడుగు లింగం బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం ముత్యాల మల్లారెడ్డి మండల మైనార్టీ సెల్ ముజాఫర్ స్వామి శ్రీనివాస్ సంతోష్ బాబు రాజు యాదవ్ రజినీకాంత్ నరేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి కాజీపేట బాబు దయ్యాల బాబు కాష్ పాక శంకర్ బొడ్డు మధు హైదర్ దుర్గేశ్ మల్లికార్జున్ తిరుపతి జెట్టి మల్లేశం అనంతగిరి తదితరులు పాల్గొనడం జరిగింది .
                                         

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top