ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

0
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీ.ఆర్ జన్మదినాన్ని   పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు  ఈ రోజు ఇల్లంతకుంట మండల 🚘TRS మండల శాఖ ఆధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి  ఆద్వర్యంలో ఈ రోజు ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లె గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయం అర్చన అభిషేక కార్యక్రమం,🌲మొక్కలు నాటడం,అనంతరం బస్టాండ్ చౌరస్థలో కేక్ కట్ చేయడం జరిగింది.అనంతరం అనంతగిరి అన్నపూర్ణ జలాశయం నుండి కుడి కాలువ ద్వార నీటినివిడుదల చేససిన  రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్  సిద్దం వేణు
 MPP వూట్కూరి వెంకట రమణా రెడ్డి హజరైనారు.
▪️ _అనంతరం వారు_ _మాట్లాడుతూ అరవై ఏళ్ల_ _స్వరాష్ట్ర కలను సాకారం చేసి,_
_ఎనిమిదేండ్ల పాలనలో_ _తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి,_
_అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన_ 
_ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  అన్నారు._
 _అలాగే KCR  జన్మదినం పురస్కరించుకొని ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామలలోని ఆయా దేవాలయలో  KCR గారి  పేరు మీద అర్చన,అభిషేకాలు,పూజలు నిర్వహించి,మొక్కలు నాటి కేక్ లు కట్ చేసి వివిధ సేవా కార్యక్రమంలో  పాల్గొన్న వారందరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపినారు.
▪️ _ఈ కార్యక్రంలో అన్ని గ్రామాల సర్పంచ్ లు, MPTC సభ్యులు,జిల్లా,మండల నాయకులు,PACS చైర్మేన్ లు,డైరెక్టర్లు,ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల_ _అధ్యక్షులు,డైరెక్టర్లు,రైతు బంధు జిల్లా ,మండల,గ్రామ అధ్యక్షులు,డైరెక్టర్లు, TRS పార్టీ శ్రేణులు,రైతులు హజరైనారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top