పొత్తూర్ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

0


ఇల్లంతకుంట మండలం *పొత్తూరు* గ్రామంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జన్మదినం జరుపుకుని& డబుల్ బెడ్ రూమ్ వద్ద  మురికి కాలువకు శంకుస్థాపన చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్  *సిద్దంవేణు* 


ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ సిద్దం శ్రీనివాస్,MPTC పట్నం అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ ,బండారి పర్శరాములు,PACS డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి TRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కదురు శేఖర్ ,గుంటి అంజి,k.రాజు,Rకరుణాకర్ రెడ్డి   మధు,మహేందర్,బాలయ్య  గుంటి నాగార్జున  S అనిల్   శ్రీనివాస్,సతీష్,పర్శరాములు కరుణాకర్  గుంటి మధు వార్డ్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు  గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top