మండలపరిషత్ కార్యాలయంలో 2021-2022 సంవత్సరమునకు సంబంధించిన ST కార్పొరేషన్ కు సంబంధించిన1యూనిట్ కు గాను 21 లబ్ది దారులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఐకెపి ఏపీఎం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్, మరియు ఫీల్డ్ ఆఫీసర్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.