దళిత బంధు వెంటనే అమలు చేయాలి

0


దళిత బంధు వెంటనే అమలు చేయాలి

జనం న్యూస్ , 4 ఫిబ్రవరి ,ఇల్లంతకుంట:


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దళిత బందు  ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి నేటి రోజుకి 3 నెలలు గడిచిపోతున్న ఇంకా  దళిత బందు ఇవ్వకపోవడంతో  బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపిన దళిత మోర్చా బీజేపీ నాయకులు*...
ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణా రాష్ట్రములో ప్రతి  దళిత కుటుంబనికి 10 లక్షలు రూపాయలు చొప్పున నవంబర్ 4 తేది నుండి దళిత బందు ఇస్తానని హామీ ఇచ్చిన KCR నేటి రోజుకి  3 నెలలు గడిచిపోతున్న  ఇంకా దళిత బందు 10 లక్షలు ఇవ్వకపోవడం తో బస్టాండ్ ఆవరణలో నిరసన చేస్తూ బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతు MLA రసమయి బాలకిషన్ గారు మానకొండూర్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు రూపాయలు చొప్పున దళిత బందు అందించాలన్నారు, కెసిఆర్ దొరగారికి బానిసగా  మరొద్దన్నారు, నియోజకవర్గంలో దళిత ద్రోహి గా మిగులోద్దనన్నారు, కెసిఆర్  దళిత బందు ఇవ్వకపోతే వెంటనే  MLA  మీ పదవికి రాజీనామా చేయాలన్నారు, మిమ్మల్ని మళ్ళీ మేము గెలిపిస్తమాన్నరు, కెసిఆర్ మరో మరు దళితులను మోసం చేయడానికి దళిత బందు అని అంటున్నారా మీరు దొరగారికి మద్దత్తు గా వుంటారా లేక  మానకొండూర్ నియోజకవర్గం దళిత కుటుంబల వైపు వుంటారో మీరే తెలుసుకోవాలన్నారు, నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబనికి తక్షణమే 10 లక్షలు రూపాయలు అందించాలన్నారు లేకపోతే ప్రతి నెల 4 వ తేది నా నిరసన కార్యక్రమం చేస్తూనే మిమ్మల్ని  రాష్ట్రము లో  దోషులుగా నిలబెడతామనీ నిరసన కార్యక్రము చేసిన దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎలుక రామస్వామి, ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజ్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్,దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, బీజేపీ  మండల నాయకులు ఎలుక వర్ధన్, గొర్రె అఖిల్, అంతటి వేణు, మామిడి శ్రీకాంత్, తుమ్మ పవన్, దాసరి అజిత్, స్వామి తదితరులు పాలుగోన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top