మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యం ఉంది. అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొట్లాడుతున్నాడని అన్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు అనంతగిరి గుట్టను పర్యాటక కేంద్రంగా చేయాలని తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకవెల్తె వారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి KCR దృష్టికి తీసుక వెల్తె వారు స్పందించినందుకు స్థానిక గ్రామ ప్రజలు ఈ రోజు రిజ్వాయర్ దగ్గర రసమయి కి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యమంత్రి KCR చిత్ర పటానికి పాలాభిషేకం చేసినారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె నర్సింహ రెడ్డి, ఎంపిటీసి గొట్టిపర్తి పర్శరాంగౌడ్,గ్రామశాక అధ్యక్షులు గొట్టిపర్తిఆంజనేయులు,నాయకులు వడియాల సత్యనారాయణ రెడ్డి, సుదగోని బాలగౌడ్, నల్లూరి యాదగిరి, జుట్టు పోచమల్లు, పారునంది మోహన్, దండ్ల నర్సయ్య, మామిడి బాలమల్లు, వల్లంపట్ల రాజారాం, మాషం ముత్తయ్య, యార కృష్ణ, గోకుల కొండ తిరుపతి, మరియు యూత్ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.