ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్ధల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం మార్చలే అనే వ్యాఖ్యలను ఖండిస్తూ నల్ల బ్యాడీజీలతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మంద అనిల్ ,జేరిపోతుల సాగర్ ,శనిగరం అనిల్, బట్టు రాజేష్,చిట్యాల సంజిత్,, ర్యాగటి వెంకటేశ్. తాండ్ర గణేష్, మాంకలి శ్రావణ్ పాల్గొన్నారు