రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఘనంగా సంబరాలు జరిపిన ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు
భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన జన సంక్షేమ బడ్జెట్ను దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని భారత దేశ ప్రజలందరి జన సంక్షేమమే ద్యేయం గా దేశ ఆర్థికఅభివృద్ధి యువత కి ఉపాధి ఉద్యోగా అవకాశాలు కలిపిస్తూ, రైతులకు భరోసానిస్తూ, మహిళకు చేయూతనిస్తూ దేశంలో మౌలిక సదుపాయాలు రూపాకల్పనలో పరుగులు పెట్టిస్తున్న ప్రజ ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం లో బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, మండల మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ పసియుద్దీన్, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపిల్ల శ్రీకాంత్, బీజేపీ నాయకులు అంతటి వెణు,దురుముట్ల ప్రశాంత్, పెంట అక్షయ్, సొల్లు రాకేష్,పొట్ల.వెంకటేష్ రమణ రెడ్డి తదితరులు పాలుగోన్నారు.
ఇల్లంతకుంట మండలంలో ఘనంగా సంబరాలు జరిపిన ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు
February 02, 2022
0
Share to other apps