భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం

0
 
ఇల్లంతకుంట మండలం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల  పార్టీ అధ్యక్షులు  బెంద్రం తిరుపతిరెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధి గా విచ్చేసిన రాష్ట్ర బీజేపీ నాయకులు దరువు ఎల్లన్న    మాట్లాడుతూ...  మానకొండూర్ నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగరేసి బీజేపీ నీ గెపిస్తేనే ఈ దోపిడీ దొంగల పాలనా పోతుందాన్నారు, MLA రసమయి బాలకిషన్  అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ, అబద్దాల మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు, మానకొండూర్ నియోజకవర్గనికి వెన్నుముక ఇల్లంతకుంట మండలమే అన్నారు ,నియోజకవర్గంలో  MLA గా బీజేపీ అభ్యర్థి  నీ గెలిపిద్దామన్నారు,తెలంగాణా లోని 57 సం నిండిన ప్రతి ఒక్కరికి, వితంతు, వికలాంగుల కు ఆసరా పించేన్లు వెంటనే ఇవ్వాలని  MPDO కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తేనే తెలంగాణా ముఖ్య మంత్రి  సిరిసిల్ల లో ఆగస్టు నుండి కొత్త పించన్లు అందిస్తామని హామీ ఇచ్చారంటే ఇది మీ నిరసన కార్యక్రమం వలనే రాష్ట్రలోని అందరికి లబ్ది చేకూరుతుంది అన్నారు. ఇల్లంతకుంట లో కరోనా వ్యాధి నీ ఆరోగ్య శ్రీ లో చేర్చాలని నిరసనలు చేస్తేనే తెలంగాణా ప్రభుత్వం దిగొచ్చిందన్నారు, మండలం BJP కార్యవర్గసమావేశంలో  ప్రజా సమస్యలపై బిజెపి 10) అంశాల రాజకీయ తిరుమానాలు చెసినారు అవి  1) ఇల్లంతకుంట మండలనికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి KTR ఇచ్చిన హామీ నెరవేర్చలనీ ,  2)మండలకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ, 3) జిల్లల నుండి గాలిపెల్లి మీదుగా పొత్తూర్ వరకు  డబుల్ బిటి రోడ్ నిర్మాణం చేయాలి.4) అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. 5) భూమి లేని ప్రతి దళిత కుటుంబనికి 3 ఎకరాల భూమి తక్షణమే కొనిఇవ్వాలని,6)తెలంగాణాలోని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలనీ 7) తెలంగాణా రైతంగానికి  26 లక్షల టన్నుల ఎరువులబస్తాలు ఉచితం గా ఇస్తానని చెప్పిన మాట నిలుపుకోవాలని 8) మండలం లోని సాగుభూమి ప్రతి ఎకరానికి మిడ్ మానేరు,9) బిసి కార్పొరేషన్ రుణాలు.10) ఇల్లంతకుంట మండలం లో ప్రతి మహిళా సంఘాలకు ఉచిత రుణాలు  వెంటనే అందించాలని ఈ తెలంగాణా ముఖ్యమంత్రి KCR గారిని డిమాండ్ చేస్తూ   తిర్మాన్నిచ్చారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువ మోర్చా కో-ఆర్డినేటర్ వంచే.మధుసూదన్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు కొత్త.శ్రీనివాస్ రెడ్డి,
రొండ్ల మధుసూదన్ రెడ్డి,బొల్లారం ప్రసన్న, గజ్జల శ్రీనివాస్,దొమ్మాటి. కిషోర్, కథ మల్లేశం, మ్యాకల మల్లేశం, దేవిశెట్టి శ్రీనివాస్, బత్తిని.సాయాగౌడ్,సింగరి శ్రీనివాస్,అమ్ముల అశోక్,మండల నాయకులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి,  కామల్ల ఎల్లేష్,గుంటి మహేష్, పున్ని సంపత్,ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి,ఎలుక రామస్వామి,బండారి రాజ్,పిట్టల అశ్విని,బోడిగే తిరుపతి, మామిడి హరీష్,నాలువల ప్రశాంత్, వజ్జెపల్లి శ్రీకాంత్,చెప్యాల గంగాధర్, కుడుముల శ్రీహరి,చల్లూరి భాను,భూమల్లప్రశాంత్,పల్లె సాయిప్రసాద్ రెడ్డి, పండుగ గణేష్, పండుగ ప్రశాంత్,, గొర్రె అఖిల్, సొల్లు మహేష్, సుద్దుల కిషన్, సలేంద్రి అజయ్,సలేంద్రి.కరుణాకర్, చిట్టాల.శ్రీనివాస్, రమేష్ రెడ్డి, శ్రీకాంత్,భారత్ కుమార్, రమేష్, తిరుపతి, పున్ని ప్రశాంత్  150 మంది బీజేపీ నాయకులు తదితరులు పాలుగోన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top