రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షులు బంగారు.లక్ష్మణ్ గారి జయంతి వేడుకలు జరిపిన మండల బీజేపీ నాయకులు
ఇల్లంతకుంట బీజేపీ పార్టీ కార్యక్రమంలో జాతీయ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు బంగారు.లక్ష్మణ్ గారు 17 మార్చ్ 1939 సంll లో జన్మించినరాని,84 వ జయంతి సందర్బంగా ఘనఃగా వేడుకలు జరిపి నివాళులు అర్పించినారు,కేంద్ర రైల్వే శాఖ మంత్రి గా పనిచేసినారున్నారు,బీజేపీ కేంద్రం ప్రభుత్వం లక్ష్మణ్ గారి ఆశయాలను నెరవేర్చుతూ వారి మాటలను దేశంలో ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉండేట్టు కృషి చేస్తుందన్నారు
ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు దామెర.కృష్ణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల.సంతోష్, బత్తిని స్వామి,బీజేవైఎం అధ్యక్షులు బండారి.రాజ్, దళిత మోర్చా అధ్యక్షులు ఎలుక. రామస్వామి, ప్రధాన కార్యదర్శి మామిడి.హరీష్,ఉపాధ్యక్షులు మామిడి శేఖర్,మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తూముల. దేవరాజ్,బీజేపీ నాయకులు పల్లె. సాయి ప్రసాద్ రెడ్డి, గొర్రె. అఖిల్, దురుముట్ల. ప్రశాంత్, అంతటి.వేణు తదితరులు పాలుగోన్నారు