ఎస్.సి కార్పొరేషన్ లోన్ కోసం బ్యాంక్ వారికి ప్రతి పాదనలు

0


ఎస్.సి కార్పొరేషన్ లోన్ కోసం బ్యాంక్ వారికి ప్రతి పాదనలు

ఎస్.సి కార్పొరేషన్ సంబంధించినా పాడి పశువుల సంబంధించిన 88 లబ్ధిదారులకు లోన్స్ కొరకు విజయ డైరీ వారి అగ్రిమెంట్ చేపించి వారికి లోన్ కొరకు బ్యాంక్ వారికి ప్రతి పాదనలు పంపించడము జరిగింది . ఇట్టి కార్యక్రమములో ఎం.పి.డి.ఓ జోగం రాజు , విజయడైరీ ఇంచార్జి టి రవీందర్ మరియు సూపర్వైజర్లు మరియు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top