▪️ _చెరువు ఎండద్దు రైతు ఏడువద్దు_▪️
➖ రసమయి బాలకిషన్➖
_తెలంగాణ రాష్ట) 🎶సాంస్కృతిక సారతి చైర్మేన్_
మానకొండూర్ శాసన సభ్యులు
_నీళ్లను చూసి పులకించిపోయిన రసమయి
_తోపెల తో 🦈 చేపలు పడుతూ మత్సకారులను ఉత్సాహ పరిచిన రసమయి
_మిగితా గ్రామాలలోని చెరువులు కూడా నింపుతాం_
_రైతుల కళ్లల్లో అనందం నింపిన రసమయి
_అనంతారం ప్రాజెక్ట్ మత్తడి దూకగ రైతులతో పాటు రసమయి అన్న పూజలు నిర్వహించారు..
▫️ _రాజన్న సిరిసిల్లా జిల్లా_ _ఇల్లంతకట మండలం_ _అనంతారం చెరువు నిండుతే పలు గ్రామాలు సస్యశామలం అయితయి అని మానకొండూర్ శాసన సభ్యులు_
_డాక్టర్ రసమయి బాలకిషన్
_ ఎమ్మెల్యే దృష్టికి స్థానిక గ్రామాల ప్రజా ప్రతినిధులు తీసుకవెల్తే వెంటనే ఆయన స్పందించి ఆయా అధికారులతో మాట్లాడి కాలువ ద్వార కాలేశ్వరం జలాలు అనంతరం చెరువులోకి నీల్లు వదులకు నేడు అట్టి చెరువు మత్తడి దూకడంతో ఆయా గ్రామాల రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.రసమయి కి కృతజ్ఞతలు చెప్పి చెరువు కట్ట దగ్గర గనంగా సన్మానించిన ప్రజా ప్రతినిధులు రైతులు.
▪️ _అనంతరం రసమయి మాట్లాడుతూ ఎండాకాలం కానీ ఏ కాలం అయిన చెరువు ఎండద్దు రైతు ఏడువద్దు అని అన్నారు.
_ఒక్కప్పటి తెలంగాణ ఎలా ఉండే ,ఇప్పటి తెలంగాణ ఎలా ఉంది_
_అప్పుడు ఎండాకాలం వస్తే చెరువులో ఒక్క నీటి చుక్క లేకుండా చెట్లు, చెత్త తో ఉండేది. ..._
_ఇప్పుడు ఎండాకాలం కానీ ఏ కాలం ఎప్పుడు చూసినా నిండకుండా లా మత్తడి దుక్కడం జరుగుతుందని అన్నారు..._
_దశాబ్దాల కాలంగా కరువు తప్ప మండుటెండలో కసికెడు నీటిజాడలు చూడని రైతులు ...ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారాయా గోదావరి జలాలు తరలివచ్చి చెరువులు,కుంటలు నిండుతున్నాయి. వేసవి వచ్చిందంటే ఒక పక్క నెర్రెలుబారిన నేల, మరో పక్క తడారిపోయి ఎండిన పొలాలను చూసిన రైతులు, ఇప్పుడు మందువేసవిలో గోదావరి జలాలతో కరువునేలను కాళేశ్వరం నీళ్లతో తాడారిన భూములకు సాగు నీరు అందిస్తున్నామని అన్నారు.