ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామం లో హెల్త్ ప్రొఫైల్ ఆరోగ్య తెలంగాణ కార్యక్రమాన్ని సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం పి టి సి స్వప్న కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్ యాదవ్, పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ వసంత నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి రంజిత్, ఎఎన్ఎం రాజేశ్వరి ,ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించిన గొడిశెల జితేందర్ గౌడ్
March 25, 2022
0
Share to other apps