ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో దుద్దెడ సత్తయ్య నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. ఈ రోజు సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, దహనసంస్కారాలకు 3000రూపాయలు ఇవ్వడం జరిగింది, వారితో పాటు వార్డు సభ్యులు నలువాల రాజు యాదవ్, సుదగోని జ్యోతి పృద్విధర్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బోల్గమ్ నర్సయ్య గౌడ్ &గ్రామస్థులు పాల్గొన్నారు.