నేడు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో ముఖ్య నాయకులు సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో శాసనసభ్యులు రసామయి బాలకిషన్ ఇచ్చిన హమిలు అమలు చేయలని డిమాండ్ చేస్తు ఓక్క రోజు నిరసన నిరాహారదీక్ష సోమవారం మండలకేంద్రంలో చేయడం జరగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు విధ్యార్థులు మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయలని కోరారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ , మైనర్టీ అధ్యక్షుడు జమాల్ , బిసిసేల్ అధ్యక్షుడు తాట్ల వీరేశం , యసి సి సేల్ జిల్ల కన్వీనర్ జుట్టు నగేష్ , మండల అద్యక్షుడ బడుగు లింగం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిడి నరేష్, ఉపాద్యక్షుడు నరేందర్ రెడ్డి,ప్రదాన కార్యదర్శి అల్లెపు రజనీకాంత్ దయాసాగర్, ఎస్ ఎల్ మహిళా విభాగం అధ్యక్షురాలు కరుణ మండల మహిళా అధ్యక్షురాలు సత్య రెడ్డి నేత అశోక్ రాము ప్రశాంత్ బత్తిని పరశురాములు నందికొండ రాజేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి కొలనుపాక ముత్తిరెడ్డి వివిధ గ్రామల అధ్యక్షులు పాల్గొన్నారు.