మృతుడి దహనసంస్కరణ కు ఆర్థిక సహాయం అందించిన ఎంపిపి

0



ఇల్లంతకుంట మండలం  వెంకట్రావ్ పల్లే గ్రామానికి చెందిన ఎండ్ర బాబు(25) అనే యువకుడు  నిన్న రాత్రి మృతి చెందాడు. దీంతో యువకుని దహన సంస్కరణ కోసం రూ.15 వేలను అందజేశారు. ఆయనవెంట సర్పంచ్ మంద సుశీలలింగం, ఉపసర్పంచ్ బాలగౌడ్ ఉన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top