రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన కొండి కొప్పుల తిరుపతి వయస్సు 3 30 సంవత్సరాలు, అప్పుల బాధ భరించలేక తన తల్లికి సూసైడ్ నోట్ రాసి అతని మరణానికి ఎవరు కారణం కాదు అని వ్రాసి అతని వ్యవసాయ బావి వద్ద గల వేపచెట్టు కు తాడుతో ఉరి వేసుకొని చనిపోయినాడు.