ఇల్లంతకుంట వార్తలు www.ellanthakunta.in
సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట మండలంలోనీ జైలు కి వెళ్లిన బీజేపీ నాయకులు కుటుంబలా సభ్యులను పరామర్శించి వారికీ మేమున్నామని భరోసా నిచ్చిన ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, జిల్లా ఉపాధ్యక్షులు దామెర.కృష్ణా కుంటాల సాయి ప్రశాంత్. అదేవిధంగా మండల నాయకులు పాల్గొన్నారు.