అనంతారం చెరువులోకి నీటి విడుదల

0



ఈ రోజు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఏఈలు సమరసేన్, నాగేశ్వర్ రావులు అనంతగిరి (అన్నపూర్ణ ప్రాజెక్టు) ద్వారా నీటిని విడుదల చేశారు. హెడ్ స్లూస్ ద్వారా కాలువనుండి బిక్కవాగుకు నీరు వెళ్తుండంతో రైతులు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top