ఎమ్మెల్యే రసమయి ఆదేశాల మేరకు అనంతారం చెరువులోకి నీటి విడుదల

0


ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
రైతుల శ్రేయోస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతుల పంట పోలలాకు నీరందించేందుకు నీటిని విడుదల చయడం జరిగిందని ఎంపిపి  వుట్కూరి వెంకట రమణారెడ్డి  తెలిపారు. రైతుల సూచన మేరకు  మానకొండూర్ అభివృద్ది ప్రధాత  రసమయి బాలకిషన్  ఆదేశాల మేరకు అనంతగిరి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. తుముల ద్వారా బిక్కవాగు నుండి అనంతారం చెరువును నింపాలని నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారన్నారు. రైతుల బావులలో , బోర్ లలో భూగర్భ జలాలు పెరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top