కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందుకు గాను ఈరోజు మానకొండూర్ నియోజకవర్గంలోని అల్గునూర్ చౌరస్తాలో ఖాలీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .