ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం - రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు
మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయం కి గతంలోనే మానకొండూర్ శాసన సభ్యులు డా,, రసమయి బాలకిషన్ కృషి తో CC రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు అన్ని తెలిపారు మరియు గౌడ కులస్థూల అభివృద్ధి కి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని జడ్పీ వైస్ ఛైర్మన్ వేణు హామీ ఇచ్చారు .
➖ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, గౌడ సంఘం అధ్యక్షులు కొయ్యడ రాజయ్య, ఉప అధ్యక్షులు అంతటి శ్రీనివాస్, కొయ్యడ భాస్కర్, బండారి నర్సయ్య, అంతటి బాలయ్య, అంతటి రమేష్, బోగోని రాజయ్య,కొయ్యడ సత్యనారాయణ,బోగోని సత్యనారాయణ, ముంజ భాస్కర్, అంతటి సత్యం, బండారి నర్సయ్య,బండారి దేవయ్య,బండారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.