టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నాయకుల దాడి ని ఖండిస్తూ,ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో TRS పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు పల్లె నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోక,బిజేపి దిష్టిబొమ్మ దగ్దం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బీజేపీ నాయకులైన,కార్యకర్తలైన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని పక్షంలో trs పార్టీ పుట్టిందే అన్యాయాన్ని, అక్రర్కులని ఎదిరించడానికి మరి ఎదిరించుడు,కొట్లాడుడు మాకు వెన్నతో పెట్టిన విద్య. మళ్ళా ఇట్లాంటి దాడులకు దిగితే తగిన విదంగా బుద్దిచెప్పుతాం అన్నారు ఇట్టి కార్యక్రమంలో మండలంలోని ప్రజా ప్రతినిధులు,TRS గ్రామశాఖ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు,TRS పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.