రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు శ తోట ఆగయ్య ఇంటి మీద నిన్నటి రోజున బీజేపీ శ్రేణుల దాడి విషయంపై వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణ రెడ్డి వారితో పాటు జిల్లా రైతు బంధు సభ్యులు మాధవ రెడ్డి ,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజి సభ్యులు న్యాయవాది కడగండ్ల తిరుపతి ,అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షుడు భూమయ్య ,కరుణాకర్, రాజు వున్నారు.