ఎల్లరెడ్డిపేటలో BJYM కార్యాకర్తపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలనీ ఇల్లంతకుంట బీజేపీ నాయకులు ధర్నా

0

 



ఎల్లారెడ్డిపేట మండలంలో  BJYM కార్యకర్త రామచంద్రారెడ్డి  కొంతమంది TRS వారు నిన్నటి రోజున దాడి చేయడాన్ని ఖండిస్తూ ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు, అధ్యక్షులు బెంద్రం.తిరుపతి రెడ్డి  మాట్లాడతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  కొంతమంది తెరాస వారు దాడి,దౌర్జన్యలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందన్నారు,ఈ తెలంగాణా లో తెరాస ప్రభుత్వనిది రాచరిక పాలనానా, ప్రజాస్వామ్య పాలనానా   ఈ తెరాస వారు రౌడీయిజం ప్రజలు గమనిస్తున్నారన్నారు, ప్రజాస్వామ్యం లో  ఇలా దాడులు చేయడం తెరాస వాళ్ళకి సిగ్గులేకుండా పోయిందన్నారు,ఎల్లారెడ్డిపెట్టలో బీజేవైఎం రాంచంద్రరెడ్డి  పై దాడి చేసిన తెరాస వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు, జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలన్నారు ఈ ధర్నా కార్యక్రమం లో బొల్లారం.ప్రసన్న, రొండ్ల. మధుసూదన్ రెడ్డి, బత్తిని.స్వామి,  నాగసముద్రాల.సంతోష్, బండారి. రాజు,మామిడి.హరీష్, కుడుముల.శ్రీహరి, పొన్నం.కృష్ణ, గౌరవేణి.శ్రీనివాస్, బోయిని రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top