రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటి పై రెండు రోజుల క్రితం బీజేపీ నాయకుల దాడి చేయగ విషయం తెల్సుకొని ఈ రోజు ఇల్లంతకుంట మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు,నాయకులు ఆగయ్య నివాసంలో కలసి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మీసరగండ్ల అనిల్ కుమార్,అనంతగిరి MPTC గొట్టిపర్తి పర్శరామ్ గౌడ్,మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు MD సాదుల్, నాయకులు కూనబోయిన బాలరాజు,మామిడి సంజీవ్,గుండేటి ప్రశాంత్ ,ర్యాగటి రమేశ్,MD ముస్తఫా,సావనపెల్లి రాకేశ్, పెద్దిరాజు,MD.ఉస్మాన్, కూనబోయిన రఘు, MD.సలీం, తెలంగాణ శ్రీను, MD.ముభిన్,మామిడి రాజు,ఎర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.