నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిన్నటి రోజున ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేస్తుండగా MIM పార్టీ వారు వచ్చి ఛత్రపతి విగ్రహం తీసేయాలని హిందూత్వవాదులపై దాడి చేసినందుకు ఇల్లంతకుంట మండలంలో MIM పార్టీ దిష్టి బొమ్మను దహనం చేస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి అధ్యక్షులు మాట్లాడతూ.. బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహన్ని మునిసిపల్ పర్మిషన్ తీసుకొని విగ్రహ ఆవిష్కరణ చేస్తుంటే MiM పార్టీ కి చెందిన కొంతమంది హిందువులపై దాడికి పాల్పడం ఏంటని మండిపడ్డారు, MiM పార్టీ నాయకులు మీరు మతాద్వేషాలు పుట్టించి రాజకీయ లబ్ది పొందెందుకు ఇలా కులామతాల మధ్య చిచ్చులు పెడుతుమనరాన్నరు, బోధన్ స్థానిక MLA షేకిల్ హిందువులపై దాడులు చేపిస్తున్నరన్నారు, MiM పార్టీ వాళ్ళ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు,హిందువులు శాంతియుతంగా, సంయమనం పాటిస్తున్నారన్నారు, ఒకవేళ mim పార్టీ వాళ్ళలాగా హిందువులు తిరగబడితే మీ పరిస్థితి ఎంటాన్నరు, హిందుత్వ వాదుల మంచి తనాన్ని మీరు చేతగానితనంగా భావించేద్దన్నారు, దేశంలోనీ హిందువులు అన్నీ కుల మతాలను అభిమానిస్తున్నారాన్నారు,mim పార్టీ వాళ్ళు టిప్పుసుల్తాన్ విగ్రహం పెడతామంటే శివాజీ విగ్రహం పెట్టనిస్తామని,హిందువులను బ్లాక్మెయిల్ చేస్తున్నారానన్నారు,ఈ హిందూదేశంలో జీవిస్తున్నా ప్రతి ఒక్కరు హిందూస్తానేన్నారు, ఈ తెలంగాణా 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక హింసాత్మాక చర్యలకు తావులేదన్నారు, ఈ కార్యక్రమంలో గడ్డంనాగరాజు, బొల్లారం ప్రసన్న , గజ్జల శ్రీనివాస్,బోయిని రంజిత్, దండవేణి రజినీకాంత్,గుంటి మహేష్,నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి,మ్యాకల మల్లేశం, మామిడి హరీష్,అంతటివేణు,దుబ్బచింటూ, బత్తిని సాయాగౌడ్, రంగురమేష్,దురుమూట్ల ప్రశాంత్, గొర్రెఅఖిల్,రమేష్, శ్రీనివాస్,పసియుద్దీన్, రావుఫ్ తదితరులు పాలుగోన్నారు.
MIM దిష్టి బొమ్మ దగ్ధం
March 21, 2022
0
Share to other apps