శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 342 వ వర్ధంతికి నివాళులు అర్పించిన మండల బీజేపీ నాయకులు
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 342 వ వర్ధంతి సందర్బంగా ఇల్లంతకుంటలో మండల బీజేపీ నాయకులు శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన బెండ్రం తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ..మహారాష్ట్ర లోని పూణే జిల్లా జన్మర్ పట్టణం లో షహజీ, జిజీయాబాయ్ దంపతులకు శివాజీ 19 ఫిబ్రవరి 1830 లో జన్మిచినా తనకంటే ముందు జన్మించినాడు, తేది 03 ఏప్రిల్ 1680 లో మరణించడు,చివరికి శివాజీ ,వాళ్ళ ఇష్ట డైవమైనశివం పార్వతై పేరు శివాజీకి పెట్టినారు,బీజపూర్, సుల్తాన్,అరబ్, పర్ణియా,అఘావన్ నుండి మెరికలాంటి 10000 మంది కిరాయి సైనికులను శివాజిని అంతమోందించటానికి పంపించిగా,శివాజీ తన వద్ద ఉన్నా 5000 మంది మారాటా యోధులతో కలిసి కొల్లాపూర్ వద్ద ఎదురుకున్నాడు,హరహర మహాదేవ అంటూ యుద్ధంలో శివాజీ విజురుంభించి,ఉచ్చకోత కోసి అంతమోందించాడు,ఈ విజయంతో సుల్తాన్ లే కాకా మొఘల్ చక్రవర్తి హౌరంగాజేబు కు సైతం శివాజీ అంటే భయం పుట్టిందన్నారు, 6 జూన్ 1874 సం లో రాయఘడ్ లో వేద పఠనలా మధ్య క్షత్రియ రాజులందరికి అధిపతిగా కీర్తిస్తూ" ఛత్రపతి " బిరుదు ను ప్రధానం చేసారన్నారు, దక్షణ రాష్టాల దండయాత్ర కు 50 వేల మందితో వెళ్లూరు, గింగిలను స్వంతం చేసికున్నారాన్నారు,ఇరవై ఏడు ఏళ్ళు పాటు యుద్దాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మారట సామ్రాజ్యన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ ఎందరికో స్ఫూర్తిగా నీలాచ్చడాన్నారు,మహిళలను గౌరవించేవాడన్నారు, భారత దేశాన్ని ఎందరో రాజులు పాలించినప్పటికి ఈ లక్షణలే శివాజీ మహారాజ్ నీ చరిత్రలో నిల్పిందాన్నరు ఛత్రపతి శివాజీ ఆశయా సాధనకోసం హిందూ సమాజం పాటుపడాలన్నారు,ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న,మండల బీజేపీ ఉపాధ్యక్షలు బోయిని. రంజిత్,మండల ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి.హరీష్, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి.శ్రీకాంత్, మండల బీజేపీ నాయకులు అంతటి. వేణు, గౌరవేణి. శ్రీకాంత్ పాలుగోన్నారు.