సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే రసమయి
ఈ రోజు సోమారంపేట గ్రామంలో ప్రజాబంధు మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఇద్దరికీ కలిపి 120000/-రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది, కాచం జగన్ రెడ్డి 60000/-, శానగొండ లక్ష్మీనారాయణ 60000/-చొప్పున ఇవ్వడం జరిగింది లబ్ధిదారులు ప్రభ్యుత్వసంక్షేమ పథకాలను గడప గడప వచ్చి అందజేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసి MLA కీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సిద్దం వేణు, ఎంపీపీ రమణారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు రాజిరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు నలువాల రాజు యాదవ్,ఎల్లంగౌడ్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు నర్సయ్యగౌడ్, ఉపాధ్యక్షులు బాలరాజు, బీసీ కమిటీ ఉపాధ్యక్షులు దేవరాజు తెరాస యువజన విభాగం& గ్రామస్థులు పాల్గొన్నారు.