కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారవు దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తప్పుడు,అనుచిత వాక్యలు చేసిన అబద్దాలు మంత్రి కల్వకుంట్ల.తారకరామారావ్ దిష్టి బొమ్మ దహనం చేయకుండా జిల్లా పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తూ పోలీస్ బాలగాలను దింపి అక్రమంగా బెంద్రం.తిరుపతిరెడ్డి, మామిడి.హరీష్, తిప్పారపు. శ్రవణ్, వజ్జపెల్లి.శ్రీకాంత్ లను అరెస్టు చేపించి నిర్భందించిన మిగతా బీజేపీ నాయకులు నాగసముద్రాల. సంతోష్, బొల్గం.ప్రసన్న,పల్లె. మణిదీప్, వేణు, ప్రశాంత్ లు KTR దిష్టి బొమ్మ దగ్ధం చేసి మండల బీజేపీ నాయకులు మాట్లాడతూ వరంగల్ సభలో తెరాస మంత్రి కేటీర్ భ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఅదిత్యనాథ్ పై విషయం కక్కుతూ, అబద్దాలు ప్రచారం చేస్తు, సంస్కారం లేని మాటలు మాట్లాడడంతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో దిష్టి బొమ్మ దహనం చేశామన్నారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధిక నిధులు తెలంగాణా రాస్థానికి ఇచ్చినదాన్నారు, నీవు మాట్లాడిన లెక్కలు తప్పుడు అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తామన్నవ్ గా ఎక్కడ ప్రదేశం చెప్పు బహిరంగ చర్చకు మేము సిద్ధం నీవు సిద్ధమా డేట్ టైమ్ నీవే చెప్పమనని సవాల్ విసిరారు, రాష్టాన్ని మీ కుటుంబం దోచుకుంటవుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి అభివృద్ధి పరుస్తావుంటే, నీవు ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే తగిన గుణపాఠం తెలంగాణా ప్రజలే చెప్తారనీ మండిపడ్డారు.