ఇల్లంతకుంట మండలం సెస్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గుడిసె ఐలయ్య యాదవ్

0
ఇల్లంతకుంట మండలం సెస్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గుడిసె ఐలయ్య యాదవ్

 ఇల్లంతకుంట మండలం సెస్ డైరెక్టర్ గా మండలంలోని పత్తి కుంట  పల్లి గ్రామానికి చెందిన గుడిసె ఐలయ్య యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది, ఈరోజు నూతన సెస్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టాడు, గతంలో ఐలయ్య ఎంపీపీగా, సెస్ డైరెక్టర్ గా పదవులు చేపట్టి ప్రజలతో అనునిత్యం అందుబాటులో ఉండి సేవలందించాడు, ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై  నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  సెస్ డైరెక్టర్ పదవి ఇచ్చి నందుకు  కృతజ్ఞతలు తెలియజేశాడు, మండలంలోని  అన్ని గ్రామాల ప్రజలకు సర్పంచులకు ఎంపిటిసి లకు ఐలయ్య  యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top