తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రజలందరు వినియోగించుకోవాలి - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

0

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్  కార్యక్రమాన్ని ప్రజలందరు వినియోగించుకోవాలి  - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in)
 ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమ కేంద్రాన్ని సందర్శించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ 
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ
 ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో  హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అని అన్నారు. ఇప్పటివరకు వంతడుపుల గ్రామంలో 30 శాతం మంది హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా వారి ఆరోగ్య సమాచారాన్ని సేకరించారన్నారు..  
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం ఏ. న్. ఎం కవిత , ఆశా కార్యకర్తలు విజయ ,పద్మ , సౌమ్య  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top