రాజకీయ పార్టీల అధికారులు అధ్యక్షులతో సమావేశము

0
రాజకీయ పార్టీల అధికారులు అధ్యక్షులతో సమావేశము
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
 రాష్ట్ర మరియు జిల్లా  ఎన్నికల అధికారి  యొక్క ఆదేశముల క్రమము ఇల్లంతకుంట మండలంలోని దాచారం, సోమారంపేట, గూడేపల్లి ఆకస్మిక మరియు గొల్లపల్లి సాధారణ ఎన్నికల కొరకు డ్రాఫ్ట్ పొలింగ్ కేంద్రాలు తయారు చేసి తేదీ09.05.2022 రోజున గ్రామ పంచాయతీ లలో ప్రచురణ చేసినా వాటి పై ఈరోజు మండలములోని మండల రాజకీయ పార్టీల అధికారులు అధ్యక్షులతో సమావేశము ఏర్పాటు చేసి వారిని సూచనలు సలహాలు అభ్యంతరములు స్వీకరించడము జరిగింది స్వీకరించిన వాటి పైన  తేది18.05.2022 రోజున జిల్లా ఎన్నికల అధికారి రాజన్న సిరిసిల్ల  పరిష్కరించడం జరుగుతుంది. తేదీ:-24 .05. 2022 రోజున ఫైనల్ పోలింగ్ స్టేషన్ జాబితాలను శ్రీయుత జిల్లా ఎన్నికల అధికారి రాజన్న సిరిసిల్ల  ఉత్తర్వుల జారి చేసినా  తదుపరి ఫైనల్ పోలింగ్ స్టేషన్ జాబితాలు ప్రచురణ చేయడము జరుగుతుందని ఎంపీడీఓ జొగం రాజు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top