పట్టు పురుగుల పెంపకం పై అవగాహన

0
 
జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో వళ్ళంపట్ల క్లస్టర్ పరిధి లోనీ ఓబులాపురం గ్రామం లో పట్టు పురుగుల పెంపకం పై ఈరోజు అవగాహన కల్పించారు మల్బరీ తోటలు సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతుల కి ఉద్యానవన పట్టు పరిశ్రమ ద్వారా వంద శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలపడం జరిగింది 
జనరల్ కేటగిరీ లో 25000, ఎస్సీ , ఎస్టీ  కేటగిరీ లో 32500 రూపాయలు  ఇవ్వనున్నట్టు తెలిపారు . పట్టు గ్గూ ల్లని పెంచేందుకు నిర్మించే షెడ్డు కి జనరల్ కేటగిరీ లో 200000 రూపాయలు, ఎస్సీ, ఎస్స్ట్ ల కి 260000, పట్టు పురుగుల పెంచేందుకు స్టాండ్ కు జనరల్ కేటగిరీ కి 11500 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 17550, 35000 రూపాయల విలువ చేసే నెట్రికలు, trays, 5000 రూపాయల విలువైన రోగ నిరోధక రసాయనాలు రాయితీ పై అందజేస్తున్నట్లు తెలియచేశారు 
ఆసక్తి గల రైతులు ధరకాస్తు చేసుకోవాలి అని సూచించారు .
ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ ఉమ్మడి కరీంనగర్  జిల్లా సహాయ సంచాలకులు సింహాచలం యతెండర్ , జిల్లా అధికారి పెంచల జగన్ రావు, సర్పంచ్ ఎరవెల్లి మల్లవ్వ గారు, ఎంపీటీసీ ముత్యం రెడ్డి గారు , రైతు సమన్వయ సమితి  మెంబర్ సుజాత గారు , వ్యవసాయ అధికారి సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారి అర్చన , రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top