ఓరెం జయచందర్, ఏం సి ఏ ఆధ్వర్యంలో పుస్తే మట్టెలు అందజేత
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ గ్రామానికి చెందిన బిగుల్ల లచ్చయ్య వనిత కూతురు రజిత వివాహానికి బిజెపి మానకొండూరు అసెంబ్లీ నాయకులు ఓరెం జయచందర్ ఆధ్వర్యంలో పుస్తే మట్టెలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కందికట్కూరు ఎంపిటిసి కిషోర్ గౌడ్ సింగరి, శ్రీనువాస్, రవీందర్ రెడ్డి, భూమల్లప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.