కరెంటు సబ్సిడీ మీటర్లు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో 250 యూనిట్ల కరెంటు సబ్సిడీ మీటర్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి రానందున శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ని కలిసి వినతి పత్రం అందజేసిన మండల రజక సంఘం అధ్యక్షులు తెలంగాణ శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగ్గిళ్ళ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం పరుశరాములు జిల్లా కార్యవర్గ సభ్యులు అలవాల రాజేశం మండల కోశాధికారి పొన్నాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు యాదగిరి మరియు మండల కమిటీ సభ్యులు అంజయ్య యువజన సంఘం నాయకులుపాల్గొన్నారు.