శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి బిటియర్ ఫౌండేషన్ నుండి విరాళం

0
శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి బిటియర్ ఫౌండేషన్ నుండి విరాళం 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి బిటియర్ ఫౌండేషన్ నుండి 55555 రూపాయలు అందించిన బెంద్రం.తిరుపతిరెడ్డి
ఇల్లంతకుంట  గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయా మండపం షెడ్ నిర్మాణానికి 55555 యాభై ఐదు వేల ఐదు వందల యాబై ఐదు రూపాయలు షెడ్ నిర్మాణనికి  దేవాలయ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేసిన బెంద్రం తిరుపతిరెడ్డి  ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడతూ..
మండలంలోని జీర్ణవస్థలో ఉన్నా దేవాలయాల పునర్నిమాణం కోసం,దేవాలయఆలయాల అభివృద్ధికి  ఎల్లప్పుడూ బిటిఅర్ ఫౌండేషన్ సహాయ సహారమందిస్తుందాన్నరు, మండలంలో నిరుపేదలకు ఏ అవసరం వున్నా  సహాయమైన  చేసేందుకు బిటి అర్ ఫౌండేషన్ ముందుంటుందన్నారు, ఆలయకమిటీ గౌడ సంఘ సభ్యులు మరియు, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, ప్రధానకార్యదర్శి బండారి.రాజు, కోశాధికారి బోయిని.రంజిత్,ఎక్సక్యూటివ్ మెంబెర్ సుదగోని.శ్రీకాంత్, మామిడి.హరీష్,, కాసుపాక. కిషన్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top