విఆర్ఎ లా నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మండల బీజేపీ నాయకులు

0
 
 29 జూలై, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ సేవకులు ( వి ఆర్ ఏ  )ల నిరవధిక సమ్మె కు మద్దత్తు తెలుపుతూ బెంద్రం.తిరుపతిరెడ్డి మండలబీజేపీ అధ్యక్షులు మాట్లాడుతు..తెలంగాణా రాష్టంలోని 22000 మంది గ్రామ సేవకులు ( వి ఆర్ ఏ   )లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  సం 2017 ప్రగతి భవన్ లో , సం 2020 అసెంబ్లీలో,సం 2021లో అసెంబ్లీ సాక్షిగా  మూడు సార్లు పేస్కెల్ చేస్తామని మాట ఇచ్చిన కెసిఆర్ ఇప్పటికి పే స్కెల్ జీ.వో అమలుచేయకపోవడంతో చాలిచాలని జీతాలతో  గ్రామా సేవకులైన వి ఆర్ ఏ  లు వాళ్ళ కుటుంబాలను పోషించలేని దినస్థితిలో వున్నారన్నారు,ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరావేయుటలో వారధిలా పనిచేస్తు, గ్రామాలలో పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నీటిపారుదల,అన్నీ శాఖల అధికారులకు చేదోడువాడోడుగా సేవాలాందిస్తున్న వి ఆర్ ఏ  లా డిమాండ్స్  పే స్కెల్ జీ.వో  వెంటనే అమలుచేయాలి, అర్హత వున్నా వి ఆర్ ఏ   లందరికి పదోన్నతి కల్పించాలి,55 సం నిండిన  వి ఆర్ ఏ  లా  వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి,మహిళ లకు వి ఆర్ ఏ  6 మసాల ప్రసూతి సెలవులు 6గ్రామ సేవకులు ( వి ఆర్ ఏ  ) లను  నాల్గొవ తరగతి ఉద్యోగులుగా పరిగణించచాలన్నారు, రాష్టవ్యాప్తంగా 5 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తావున్నా వి ఆర్ ఏ  ల సమస్యలను వెంటనే పరిష్కారించాలనీ ముఖ్యమంత్రి కేసిఆర్ ని డిమాండ్ చేస్తున్నామన్నారు,వి ఆర్ ఏ   లు అధైర్య పడొద్దు మీకు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు,సం 2023 లో మా ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సమస్యలు పూర్తిగా పరిష్కరించి మీరుకోరుకున్న పాలనాదిస్తామన్నారు.ఈ సమ్మె లో మండలంలోని 54 మంది వి ఆర్ ఏ   కు మద్దతుగా బీజేపీ నాయకులు గజ్జల. శ్రీనివాస్, బత్తిని.స్వామి, బండారి.రాజు, మామిడి. హరీష్, వజ్జపెల్లి.శ్రీకాంత్,బొల్లారం. ప్రసన్న,వెల్డింగ్.చంద్రం,కుంటాల.సాయి తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top