అభివృద్ది పనులను పరశీలించిన రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్

0


 29 జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం లోని ఓగులాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను పరశీలించిన రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు, వారితో పాటు స్థానిక సర్పంచ్ ఎరవెల్లి మల్లవ్వ మల్లయ్య , ఎంపీటీసీ పాశం ముత్యం రెడ్డి,ఉప సర్పంచ్ గుండేటి ప్రశాంత్,మాజీ ఎంపీటీసీ ఆరె కొంరయ్య,వార్డు సభ్యులు అలువాల రాజేశం,మంద శ్రీను, నాయకులు పండుగ రాజిరెడ్డి,లక్ష్మారెడ్డి,సుంకరి కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top