ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లే లో ని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం లో పత్ని సహిత నవగ్రహా విగ్రహా ప్రతిష్ఠపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు అత్యంత వైభోవోపేతంగా కారక్రమం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి , సెస్ డైరెక్టర్ గుడిసే అయిలయ్య , సర్పంచ్ తుంకుంట నరేందర్ రెడ్డి , ఫ్యాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి , ఉపసర్పంచ్ ఎల్లయ్య , దేవేందర్ రెడ్డి,మందచక్రాధర్ రెడ్డి, బైరిమోహన్, తదితరులు పాల్గొన్నారు.